Praja Kshetram
తెలంగాణ

నూతన డిసి శ్రీహరిని కలిసిన పాత్రికేయులు

నూతన డిసి శ్రీహరిని కలిసిన పాత్రికేయులు

 

కాప్రా, డిసెంబర్ 29(ప్రజాక్షేత్రం):గ్రేటర్ హైదరాబాద్, ఉప్పల్ జోన్ పరిధిలోని కాప్రా సర్కిల్–07 కు నూతనంగా డిప్యూటీ కమిషనర్ (డీసీ) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరి ని స్థానిక పాత్రికేయులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జర్నలిస్టులు సింగం రాజు, పాండు గౌడ్, మహేందర్, బాలు, హుస్సేన్, మోహన్ రెడ్డి లు శ్రీహరి ని శాలువాతో ఘనంగా సత్కరించి, కాప్రా సర్కిల్‌కు స్వాగతం పలికారు.డిప్యూటీ కమిషనర్‌గా చేపట్టిన నూతన బాధ్యతల్లో విజయవంతంగా ప్రజాసేవ చేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Related posts