Praja Kshetram
తెలంగాణ

శేరిగూడ గ్రామంలో ఘనంగా మల్లికార్జున కళ్యాణ మహోత్సవం

శేరిగూడ గ్రామంలో ఘనంగా మల్లికార్జున కళ్యాణ మహోత్సవం

శంకర్‌ పల్లి ఏప్రిల్ 21:(ప్రజాక్షేత్రం) శంకర్ పల్లి మండల పరిధిలోని కొండకల్ (శేరిగూడ) గ్రామంలో ఘనంగా మల్లికార్జున కళ్యాణ మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు. మాట్లాడుతూ మల్లన్న దీవెనలు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts