అన్నమయ్య జిల్లా : వాల్మీకిపురం : విట్టలం :
TDP ప్రచార రథానికి నిప్పు – ప్రచార రథం దగ్ధం..
వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరార్..ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధం..శనివారం ఉదయం నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు.ఆసుపత్రికి తరలించిన స్థానికులువిషయం తెలుసుకున్న తెదేపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా…స్థానిక సీఐ పులిశేఖర్ తెదేపా శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ..
