Praja Kshetram
తెలంగాణ

బిజెపికి మద్దత్తుగా దుడుకుపోతున్న ఎమ్మార్పీఎస్

బిజెపికి మద్దత్తుగా దుడుకుపోతున్న ఎమ్మార్పీఎస్

షాబాద్ మే 06 (ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించారు బిజెపి పార్టీ చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్, ఎం ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాని భానుప్రసాద్ పాల్గొని షాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గడప గడప ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు హరీష్, నందు, తదితరులు పాల్గొన్నారు.

Related posts