Praja Kshetram
తెలంగాణ

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ

 

జగిత్యాల మే 17 (ప్రజాక్షేత్రం): ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తుంది..రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Related posts