కొండకల్ తండా లో యువతి అదృశ్యం….!
శంకర పల్లి జూన్ 10 (ప్రజాక్షేత్రం):యువతి అదృశ్యమైన ఘటన శంకర్పల్లి మండల పరిది లోని మోకిల పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది , ఎస్ఐ కోటేశ్వర రావు తెలిపిన వివరాలు… కొండకల్ తండా కి చెందిన సుగుణ అనే యువతి రెండు రోజుల నుండి కనపడటం లేదు, ఆమె వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుంది అన్నారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరికి అయిన కనిపించినచొ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగలరు మరియు ఈ నంబర్లకు సంప్రదించగలరు .ఫోన్.7032594576,8008775118