Praja Kshetram
పాలిటిక్స్

భారాస ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ వల..?!!

భారాస ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ వల..?!!

 

కడియం శ్రీహరిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ అదిష్టానం..!!

 

*తెలుగుదేశం లో ఉన్నప్పటి నుండి కడియం శ్రీహరి సన్నిహితులుగా ఉన్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు..!!*

 

*శాసనమండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్..*

 

*ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారాసను బలంగా దెబ్బకొట్టాలనే ఆలోచనతో పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ..*

 

*ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ లకు కాంగ్రెస్ కండువా కప్పించాలని మాజీయంపి రామసహాయం సురేందర్ రెడ్డి సహాయం కోరిన కాంగ్రెస్ పార్టీ..!*

 

*వారిద్దరితో చర్చించే బాద్యత ఖమ్మం యంపి రామసహాయం రఘురాంరెడ్డి కి అప్పగింత..*

 

*ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్సీలలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి మినహా.. మిగిలిన నలుగురి పైన కాంగ్రెస్ గురి..??!!*

Related posts