Praja Kshetram
తెలంగాణ

చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌

చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌

 

 

హైదరాబాద్ జూన్ 22 (ప్రజాక్షేత్రం): మెగాస్టార్‌ చిరంజీవిని జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంబయ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అన్నయ్యను కలిశాను. నేను కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమాలకు పెద్ద అభిమానిని అని సంజయ్‌ ఎక్స్‌ లో పోస్టు చేశారు. నీ దూకుడు స్వభావానికి తగిన గుర్తింపు లభించింది. కేంద్ర మంత్రి కావడం నాకు చాలా సంతోషంగా ఉందని సంబయ్‌ని చిరంజీవి అభినంధించారు.

Related posts