Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల బలోపితానికి నా వంతు సహకారం – మాణిక్ రావు

ప్రభుత్వ పాఠశాలల బలోపితానికి నా వంతు సహకారం – మాణిక్ రావు

 

-మాణిక్ రావు చేతిలో మీదుగా ఉచిత రాత పుస్తకాల పంపిణీ…..

మొయినాబాద్ జూన్ 27 (ప్రతాక్షేత్రం): మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ గ్రామంలో యుపిఎస్సి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను మాణిక్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నా వంతు సహకారం అందిస్తానని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందుకొని తల్లిదండ్రుల, గురువుల పేరు, నిలబెట్టాలని కోరారు. పుట్టిన ఊరికి చదువు చెప్పిన అధ్యాపకులకు కన్నవారికి మంచి పేరు తీసుకురావాలి ఈ సందర్భంగా ఆయన అన్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా ఉచిత రాత పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పట్నం రామ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సీ జంగయ్య, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉమాదేవి, అలివేలు, డాక్టర్ అనంతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts