సీఎం సహాయనిధి చెక్ ల పంపిణీ*
-చేవెళ్ళ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ భీమ్ భరత్
షాబాద్ జులై 01(ప్రజాక్షేత్రం): షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల సాయి గణేష్ రెడ్డి కి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ మంజూరు కాగా సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ చెక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, టీపిసిసి కార్యదర్శులు సురేందర్ రెడ్డి, గ్రామ సీనియర్ నాయకులు వేణు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.