- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.
హైదరాబాద్,జూలై 17(ప్రజా క్షేత్రం): హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అల్లంపూర్ లోని తుమ్మెళ్ళ ప్రాజెక్ట్ కు సంబంధించిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైనటువంటి మల్లమ్మ కుంట రిజర్వాయర్ను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.
