Praja Kshetram
తెలంగాణ

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ కార్యదర్శిగా బిసోల్ల వెంకటేష్

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ కార్యదర్శిగా బిసోల్ల వెంకటేష్

 

 

శంకర్‌ పల్లి ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి బిజెపి మున్సిపల్ కార్యదర్శిగా బిసోళ్ళ వెంకటేష్ నియమితులయ్యారు. శనివారం మునిసిపల్ అధ్యక్షుడు సురేష్ యాదవ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలుపునకై పాటు పడతానని పేర్కొన్నారు.

Related posts