జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన అయ్యప్ప..
జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన అయ్యప్ప.. శబరి జనవరి 14(ప్రజాక్షేత్రం):శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని
