దివ్యాంగురాలైన బాలికపై యువకుడి అత్యాచారం
దివ్యాంగురాలైన బాలికపై యువకుడి అత్యాచారం అదిలాబాద్ డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):ఆదిలాబాద్ జిల్లా గుడిహ త్నూర్‌లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను
