మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు ఆదిలాబాద్ డిసెంబర్ 18 (ప్రజాక్షేత్రం):ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో
