పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం నేరం కాదు : సుప్రీంకోర్టు
పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం నేరం కాదు : సుప్రీంకోర్టు ఢిల్లీ నవంబర్ 28(ప్రజాక్షేత్రం): ప్రేమ సంబంధాలలో (ప్రియుడు, ప్రియురాలు) పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
