కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్
కాటేసిన పామును తీసుకొని ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ హైదరాబాద్ అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):ఓ వ్యక్తి కాటేసిన పామును మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చిన ఘటన వైరల్ గా మారింది. దీంతో డాక్టర్లు రోగులు వణికిపోయారు.
