గుడికి వెళ్లి తిరిగొస్తుంటే రోడ్డుపై దొరికిన డబ్బు సంచి.. లోపల 17.5 లక్షలు
గుడికి వెళ్లి తిరిగొస్తుంటే రోడ్డుపై దొరికిన డబ్బు సంచి.. లోపల 17.5 లక్షలు – సంచీ నిండా రూ.500 నోట్లకట్టలే – తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన చెన్నై మహిళ – మహిళను అభినందించిన పోలీసులు
