ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న శేఖర్ అభినందనీయుడు.
ప్రభుత్వ పాఠశాలకు చేయూతనిస్తున్న శేఖర్ అభినందనీయుడు. -మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ గుప్తా -విద్యార్థులు నీళ్లు త్రాగెందుకు వాటర్ ఫిల్టర్ అందజేత చేవెళ్ల సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):
