విజయవాడను ముంచింది బుడమేరే.
విజయవాడను ముంచింది బుడమేరే. విజయవాడ సెప్టెంబర్ 01 (ప్రజాక్షేత్రం):వర్షాలు జనజీవనానికి ఆటంకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ వానలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏర్లు, నదులకు భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
