రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం — శాంతిభద్రతలు నిర్వీర్యం — హత్యలు, దాడులతో అట్టుడుకుతున్న ఏపీ విశాఖపట్నం జూలై 18(ప్రజాక్షేత్రం): రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి
