పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు.
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు. హైదరాబాద్ జులై 15(ప్రజాక్షేత్రం): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
