సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు
సీఎంను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్లు రంగారెడ్డి అర్బన్, జూన్ 23 (ప్రజాక్షేత్రం) : రంగారెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్లు తీగల అనితాహరినాథ్‌రెడ్డి, పట్నం సునీతామహేందర్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
