సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా
సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా అమరావతి మే 30 (ప్రజాక్షేత్రం): వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
