ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.
ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత. సూర్యాపేట మే 17 (ప్రజాక్షేత్రం): అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా
