మాదిగలకు మద్దతుగా నిలిచిన బీజేపీ కి ఓటు వేసి గెలిద్దాం.
గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఇంటింటి ప్రచారం. *మాదిగలను విస్మరించిన పార్టీ కాంగ్రెస్ నీ రాజకీయంగా భూస్థాపితం చేస్థం.* *కాంగ్రెస్ అంటే కాలయాపన పార్టీ…ప్రజా సమస్యలు పట్టని పార్టీ.* *ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒక్క ఎంపీ
