ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం
ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం శంకర్ పల్లి ఏప్రిల్ 25 (ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో గురువారం బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు.
