గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన భర్త
గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన భర్త మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని బాలాజీహిల్స్‌లో ఘటన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హతమార్చిన భర్త గర్భవతైన భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసిన వైనం
