సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు..!!
సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు..!! – పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఫైర్ – కమిషనర్లు నెలకోసారైనా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి – చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే