ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై
ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై కరీంనగర్ ఆగస్టు16(ప్రజాక్షేత్రం):79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ విధి నిర్వహణలో ఉత్తమ పురస్కారం అందుకున్న చిగురుమామిడి మండల ఎస్సై రేణిగుంట సాయి క్రిష్ణ
