పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు
పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంగారెడ్డి జూన్ 30(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
