తహశీల్దార్ లంచావతారం.. వీడియో వైరల్..
తహశీల్దార్ లంచావతారం.. వీడియో వైరల్.. భద్రాద్రి కొత్తగూడెం జూన్ 21(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో అవినీతి అధికారులు మితిమీరిపోతున్నారు. సామాన్యుల నుంచి ముక్కుపిండి మరీ లంచాలు వసూలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు రాష్ట్రంలో అవినీతి అధికారులను రెడ్
