ముంబయి సూపర్ విక్టరీ- బుమ్రా దెబ్బకు లఖ్నవూ విలవిల
ముంబయి సూపర్ విక్టరీ- బుమ్రా దెబ్బకు లఖ్నవూ విలవిల – సొంతగడ్డపై ముంబయి గ్రాండ్ విక్టరీ- లఖ్నవూ ఓటమి ప్రజాక్షేత్రం డెస్క్: ముంబయి ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో విజయం సాధించింది.
