ఇందుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
ఇందుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కరీంనగర్, డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ చింతపూల నరేందర్, ఉపసర్పంచ్ చింతపూల అనిల్,వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు
