ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు
ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు నల్గొండ మార్చి 10(ప్రజాక్షేత్రం):రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పును ఇవాళ(సోమవారం) నల్లగొండ కోర్టు వెల్లడించింది.
