ఈ నెల 10న గ్రూప్-1 ఫలితాలు వెల్లడి.. ప్రకటించిన టీజీపీఎస్సీ
ఈ నెల 10న గ్రూప్-1 ఫలితాలు వెల్లడి.. ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్ మార్చి 07(ప్రజాక్షేత్రం):గ్రూప్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 10వ తేదీన గ్రూప్-1 ఫలితాలను వెల్లడించనుంది.
